తాను త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానన్న మోహన్‌బాబు వ్యాఖ్యలపై ఆయన కుమారుడు, సినీ హీరో విష్ణు స్పందించాడు. నాన్న రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు పలు విషయాలపై స్పందించాడు. తమతో కలిసి సినిమాలు చేస్తూ ఆనందంగా గడపాలనుకుంటున్నామన్నాడు. తన సినిమాకు సంబంధించిన ప్రతీ స్క్రిప్ట్‌ను నాన్న వింటారని తెలిపాడు. స్క్రిప్ట్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం కచ్చితంగా ఉంటుందన్నాడు. అయితే సినిమాలు ఫెయిల్ అవడం దర్శకత్వ లోపమేనని విష్ణు వ్యాఖ్యానించాడు. నటులందరూ దర్శకుల చేతలో కీలుబొమ్మలనీ, వారు చెప్పినట్లే తాము చేస్తామని చెప్పాడు. ఇటీవల తాను నటించిన రౌడీ, అనుక్షణం సినిమాలు నటుడిగా సంతృప్తి కలిగించాయని అన్నాడు.
Cat-1
Cat-3
Cat-4
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular Posts
-
Aagadu (2014) Mp3 Songs Download
Aagadu (2014) Movie Audio CD Rips Free Download Cast & Crew :: Mahesh Babu, Tamanna Music :: S.S.Thaman Lyrics :: Bhaskar... -
Selena Gomez
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ev... -
Power(mp3) Mp3 Songs Download
Power (2014) Audio CD Rips Free Download Cast : Ravi Teja, Hansika Music : SS Thaman Director : KS Ravindra Nath... -
బూచమ్మ బూచోడు చిత్రం రివ్యూ
చిత్ర కథ ప్రమాదవశాత్తు కాలిపోయిన ఇంట్లోకి కార్తీక్ మరియు శ్రావణి ప్రవేశిస్తారు కొత్తగా పెళ్ళయిన వీళ్ళిద్దరూ అక్కడ నివశిస్తు ఉంటారు ...

No comments